Watch Video: బొలెరోపై బోల్తా పడిన ట్రక్కు.. షాకింగ్ వీడియో..
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చెక్కపొట్టు లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. ప్రమాదవశాత్తు బొలెరోపై పడిపోయింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో..