Went out to play... తన ఇద్దరు అక్కలు తోడు ఉండడంతో రోజూ ఆ వాటర్ టబ్బులోనే చిన్నారి కేరింతలు కొట్టేది. ముగ్గురూ కలిసి ఆడుకుంటున్నారన్న ధైర్యంతో తల్లిదండ్రులు కూడా తోట పనుల్లో ఉండేవారు. కానీ ఆ రాత్రి భద్రంగా చూసుకునే అక్కలు నిద్రలోకి జారిపోయారు.