With Love Review: స్కూల్ డేస్ క్రష్ ఒక మధుర జ్ఞాపకం! అనస్వర రాజన్ 'విత్ లవ్' హిట్టా? ఫట్టా?

గత ఏడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందించిన అభిషన్ జీవింత్ హీరోగా పరిచయమవుతూ నటించిన ఈ చిత్రం "విత్ లవ్" (With Love). ఈ రొమాంటిక్ డ్రామా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్లతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. భారీ అంచనాలతో ఈ మూవీ ఈ రోజు ( ఫిబ్రవరి 6, 2026 ) విడుదలైంది.