Women New Scheme: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభం.. అవన్నీ ఉచితంగా పంపిణీ..

ఏపీలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. మహిళలు ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. ఇందుకోసం మరో పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఎగ్ మార్ట్‌లు కేటాయించనుంది. దీనికి మహిళలు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.