WPL Final 2026: పాతుకు పోయిన RCB బ్యాటర్లు.. వాల్, మంధాన హాఫ్ సెంచరీలు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 లో వెరీ హైటెన్షన్ మ్యాచ్ లో బెంగళూర్ బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయారు. ఢిల్లీ నిర్దేశించిన 204 టార్గెట్ దిశగా దూసుకెళ్తున్నారు. ఓపెనర్ జార్జియా వాల్ 37 బాల్స్ లోనే