Zelenskyy: భారత్ పర్యటనకు జెలెన్‌స్కీ.. ఎప్పుడంటే..!

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్ పర్యటనకు రాబోతున్నారు. త్వరలోనే ప్రధాని మోడీని కలవనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయని ఈ మేరకు ఉక్రెయిన్ రాయబారి తెలిపారు.