అదనంగా రూ. 5వేల కోట్లు ఇవ్వండి.. నిర్మలా సీతారామన్‍కు భట్టి విక్రమార్క విజ్ఞప్తి

ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణకు రూ. 5000 కోట్ల అదనపు సాయం కోరారు.