అభివృద్ధి ముసుగులో విధ్వంసం.. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం: రాహుల్ ఫైర్

గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో 81వేలకోట్లతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మౌళిక సదుపాయాల కల్పన ప్రాజెక్టును ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. పర్యావరణ వ్యవస్థ, ఆదివాసీలపై ప్రత్యక్ష దాడి అన్నారు.