ఈ నెలాఖరుకల్లా  గురుకుల విద్యార్థులకు కిట్లు..

రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న స్టూడెంట్లకు త్వరలోనే యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, ఇతర వస్తువులు అందించనున్నారు. వీటిని సరఫరా చేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది.