ఈస్ట్ ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ జిల్లాల్లో చోరీలు...అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు
దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద రూ.46.46 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.