‘ఉస్మానియా’లో జిల్లా ఆవిర్భావ దినోత్సవం

:స్థానిక ఉస్మానియా కళాశా లలో కర్నూలు జిల్లా 168వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. జిల్లా మేధావుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమా నికి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సమీయుద్దీన్‌ ముజమ్మిల్‌ అధ్యక్షతన వహించారు.