ఎక్కువ డబ్బులు పెట్టి మంచి పెట్రోల్ కొట్టించుకోండి : E20పై గడ్కరీ గడసరి సమాధానం

Nitin Gadkari Reply on E20 Fuel: దేశ వ్యాప్తంగా E20 పెట్రోల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ20 ఆయిల్ వల్ల మైలేజ్ తగ్గిపోవటమే కాకుండా వాహనాల్లో పార్ట్స్ దెబ్బతింటున్నాయని చాలా మంది వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.