ఎన్ఈపీ 2020లో ధర్మేంద్ర ప్రధాన్ కృషి భేష్.. కేంద్ర మంత్రికి మోదీ బర్త్ డే విషెస్

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020 అమలులో ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. శుక్రవారం 57వ పుట్టినరోజు జరుపుకున్న ధర్మేంద్రకు ఎక్స్ వేదికగా మోదీ గ్రీటింగ్స్ చెప్పారు