ముంబై లోకల్ ట్రైన్ లో మర్డర్ ..డోర్ మూసే విషయంలో తోటి ప్రయాణికుడితో వాగ్వాదం

ముంబై: లోకల్ ట్రైన్లో డోర్ మూసే విషయంపై తలెత్తిన వివాదం ఓ ప్రయాణికుడి ప్రాణం తీసింది. కంపార్ట్మెంట్లోని ప్రయాణికులంతా కలిసి తనపై దాడి చేయడంతో ఆగ్రహం చెందిన నిందితుడు.. తన వద్ద ఉన్న కత్తితో మయాంక్ లోహర్ అనే ప్రయాణికుడిపై దాడి చేశాడు.