సరిహద్దు ప్రాంత అభివృద్ధిలో ఎల్‌‌‌‌పీఏఐది కీలకపాత్ర : కేంద్ర మంత్రి బండి సంజయ్

దేశ సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడంలో ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్‌‌‌‌పీఏఐ) కీలక పాత్ర పోషిస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.