ఏ డిగ్రీకి ఎంత కట్నం ఇస్తారో తెలుసా..? ఆ పెళ్లి కొడుకులకే ఇప్పుడు ఫుల్ డిమాండ్
"బాస్ నాకు పెళ్లి కుదిరింది. 25 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. సో జాబ్ మానేస్తా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సెలక్ట్ ఒక కుర్రాడు తన మేనేజర్‌తో అన్న మాటలివి". నెలకు వచ్చే జీతం రూ.35 వేలే