హోర్ముజ్‌లో వాణిజ్యానికి భద్రత అత్యవసరం: అజిత్ డోభాల్

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్యానికి భద్రత కల్పించడం అత్యవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ గురువారం స్పష్టం చేశారు. మాస్కోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్‌లో డోభాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు.