నటి ట్విషా శర్మ మృతి కేసులో మాజీ జడ్జి గిరిబాల సింగ్‌ అరెస్ట్

నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్విషా శర్మ అత్త, మాజీ జడ్జి గిరిబాల సింగ్‎ను సీబీఐ అరెస్ట్ చేసింది.