ఏకీకృత కుటుంబ సర్వేపై నేడు సభలు

రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే) డేటా సామాజిక తనిఖీ ధ్రువీకరణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని స్వర్ణ పంచాయతీలు, స్వర్ణ వార్డుల్లో శుక్రవారం ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి సర్వే వివరాలపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. కుటుంబ సర్వే జాబితాలను ఇప్పటికే స్వర్ణ పంచాయతీలు/ వార్డుల్లో ప్రదర్శించారు.