ఉత్తరాంధ్ర యువతకు విముక్తి లభిస్తుందా?

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కోసం యావత్తు ప్రపంచమే కాదు.. ఉత్తరాంధ్ర వాసులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం జెనీవాలో జరిగే ఈ ఒప్పందంతో తమ వాళ్లకు విముక్తి లభిస్తుందని ఉత్తరాంధ్ర వాసులు ఆశిస్తున్నారు.