టెర్రరిజమ్ వ్యాప్తి కేసులో బిహార్ మదర్సా నిర్వాహకుడి అరెస్ట్

టెర్రరిజాన్ని వ్యాప్తిచేస్తున్నారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్.. బిహార్‌‌‌‌‌‌‌‌లో మదర్సా నిర్వహిస్తున్న ఇజ్రార్ ఉల్ హక్ (56) అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది.