Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం బిగ్ అప్డేట్..

పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. కొత్త పించన్ల పంపిణీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే వితంతులకు కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. 2.20 లక్షల మందికి మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంత్రి కీలక ప్రకటన చేశారు.