Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి ప్రకటన

రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచే వీటిని రిలీజ్ చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..