ఏజెన్సీల్లో దూరాన్ని బట్టి దవాఖానలు..గిరిజన ప్రాంతాలకు కొత్త వైద్య పాలసీ: మంత్రి దామోదర

ఏజెన్సీ ప్రాంతాల్లో జనాభా ఆధారంగా కాకుండా, ప్రజలకు దగ్గరగా వైద్యం అందేలా దూరాన్ని బట్టి దవాఖానలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.