మున్నేరు పరిరక్షణ గోడ నిర్మాణ పనులు స్పీడప్ చేయాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర

మున్నేరు పరిరక్షణ గోడ నిర్మాణ పనులు స్పీడప్ చేసి, భూసేకరణ, డ్రైనేజీ, లేఅవుట్ అభివృద్ధి, తదితర అంశాలను నిర్దిష్ట గడువుల్లోగా పూర్తి చేసేలా ఆఫీసర్లను సమన్వయంతో పనిచేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు.