ఏడాది బాలుడి కిడ్నీలో 10 ఎంఎం రాయి..ఆపరేషన్ లేకుండా పిండి చేసి  తీసిన ఏఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ డాక్టర్లు

ఏడాది వయస్సున్న బాబు కిడ్నీలో10 మిల్లీమీటర్ల రాయిని గుర్తించిన ఏఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ డాక్టర్లు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే తొలగించారు. కర్నాటకలోని బీదర్ కు చెందిన ఏడాది వయస్సున్న బాలుడికి మూత్రంలో రక్తం రావడంతో బంజారాహిల్స్​లోని ఏఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూకి తీసుకువచ్చారు.