ఒక్కో హిందువు ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలి:మాజీ హీరోయిన్, మాజీ ఎంపీ పిలుపు

మాజీ సినీనటి, మాజీ ఎంపీ , బీజేపీ నేత నవనీత్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి భారతీయుడు ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలని సూచించారు. కొందరు వక్తులు ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా హిందుస్తాన్ ను పాకిస్తాన్ లా మార్చాలని చూస్తున్నారు.