కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఎర్రజెండా..కాంగ్రెస్, సీపీఐలకు చెరో 22 సీట్లు
తెలంగాణలో మొదటిసారిగా ఓ మున్సిపల్ కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగరనుంది. భద్రాద్రి జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పీఠం సీపీఐకి దక్కే అవకాశం వచ్చింది.