కామారెడ్డిలో అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టుల ఆందోళన

జర్నలిస్టులకు అక్రిడిటేషన్కార్డుల జారీలో డీపీఆర్వో నిర్లక్ష్య వైఖరీని నిరసిస్తూ బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేశారు. కమిటీ అమోదించిన 273 అక్రిడిటేషన్కార్డుల్లో కొన్నింటిని మాత్రమే జారీ చేసి మిగతావి ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు.