మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం చిర్రకుంట గ్రామానికి  చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు.