గుడిహత్నూర్ మండలంలో కల్తీ ఈత కల్లు భారీగా స్వాధీనం

గుడిహత్నూర్ మండలంలోని వైజాపూర్లో ఓ ఇంట్లో తయారు చేస్తున్న కల్తీ ఈత కల్లును పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతాగోందికి చెందిన సంతోష్ గౌడ్ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు