గ్లోబల్ సీడ్ క్యాపిటల్గా ఎదగడమే లక్ష్యం..విత్తన రంగంలో దేశానికి రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోంది : మంత్రి తుమ్మల

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని.. త్వరలో గ్లోబల్ సీడ్ క్యాపిటల్ గా ఎదగడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.