హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్న పోలీసులు

హైదరాబాద్ లో వర్షం దంచికొడుతుంది.. గురువారం ( సెప్టెంబర్ 25 ) సాయంత్రం మొదలైన వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. శుక్రవారం, శనివారం ( సెప్టెంబర్ 26, 27 ) కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన క్రమాంలో