గవర్నర్ తీరును నిరసిస్తూ..లోక్ భవన్ ముందు TVK కార్యకర్తల ఆందోళన

విజయ్ నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కుడా మద్దతు తెలుపుతున్నారు. ఈక్రమంలో గవర్నర్ తీరుపై టీవీకే పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం (మే8) లోక్ భవన్ ముందు ఆందోళనలు చేశారు. ప్లకార్టులు పట్టుకొని నిరసన తెలిపారు. నిరసన కారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.