చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తే తప్పేంది? : మంత్రి బండి సంజయ్ కుమార్

దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తే తప్పేముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. విదేశీ ముస్లింలతో ఈ దేశ ముస్లింలను ఎందుకు పోలుస్తున్నారని ప్రశ్నించారు.