రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు!..నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు 20 వేల ఇళ్ల కేటాయింపు

ల్లగొండ పట్టణంలో గత ఐదేండ్లుగా పంపిణీ కాకుండా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న తొలి విడత డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌ రూమ్ ఇండ్లలో దెబ్బతిన్న విద్యుత్ వైరింగ్, తలుపులు, కిటికీల రిపేర్లను పూర్తి చేసి వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు