రైతులకు సమస్యలు తలెత్తకుండా చర్యలను చేపట్టాలి: డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్

వానాకాల సీజన్​లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలను చేపట్టాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ కోరారు.