హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు.. పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
హనుమకొండ/వర్ధన్నపేట, వెలుగు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.