జుబీన్‎ది హత్య కాదు.. సింగపూర్ కోర్టుకు తెలిపిన అక్కడి పోలీసులు

అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గార్గ్‌‌ది హత్య అనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సింగపూర్ పోలీసులు తేల్చారు.