రీల్స్‌తో దంపతుల వలపు వల.. భార్యతో నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి భర్త బ్లాక్మెయిల్
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా యువకులు, వ్యాపారులకు వలపు వల విసిరి.. వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసి, బ్లాక్ మెయిల్ చేసిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.