భద్రాద్రికొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న భద్రాచలంలోని ఐటీడీఏ గిరిజన భవన్‌లో ‘సౌత్ ఇండియా సీఎస్ఆర్ సమ్మిట్’ను ప్రతిష్టాత్మకగా నిర్వహిస్తున్నారు.