టీడీపీ సంచలన నిర్ణయం.. వర్మను పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన అధిష్టానం

Pithapuram Varma Removed As Tdp In Charge: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు టీడీపీ అధిష్టానం షాకిచ్చింది. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగించినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో టీడీపీ వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని అధిష్టానం భావిస్తోంది.