తమిళనాడు సీఎంగా విజయ్.. తొలి సంతకం వీటిపైనే..

తమిళనాడు సీఎం గా జోసెఫ్ విజయ్ మే 10, 2026 ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం గా విజయ్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైల్ పై తొలి సంతకం చేశారు విజయ్. మహిళ భద్రతపై రెండో సంతకం, తమిళనాడులో డ్రగ్స్ నియంత్రణపై మూడో సంతకం చేశారు.