విజయ్ కేబినెట్ లో.. యంగెస్ట్ మినిస్టర్

టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం విజయ్ తన కేబినెట్ లోకి 9మందికి తీసుకున్నారు. విజయ్ కేబినెట్‌లో అతి చిన్న వయసులో మంత్రిఅయిన 29 ఏళ్ల ఎమ్మెల్యే, ఓ డాక్టర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి ,మరో ఏడుగురు నేతలు ఉన్నారు. విజయ్ కేబినెట్ లో యంగెస్ట్ లీడర్ 29 ఏళ్ల ఎస్ .కీర్తనకు చోటు దక్కింది.