దిద్దుబాటు చర్యలపై బోర్డు దృష్టి

పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిత్యం పలు కేంద్రాల్లో వేలం ఆగిపోవడం.. ఒకవేళ జరిగినా పెద్దసంఖ్యలో బేళ్లు నోబిడ్‌ అవుతుండటంతో తొలుత వాటి తగ్గింపు, తర్వా త వేలం కొనసాగడం కోసం చర్యలు అత్యవస రంగా భావించారు.