Bank Holidays : అలర్ట్- బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?

Telangana Bank holidays : వచ్చే వారం బ్యాంకు పనులపై బయలుదేరే వారికి ముఖ్య గమనిక! జూన్ 22 నుంచి జూన్ 28 మధ్య దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. ఆర్బీఐ హాలిడే లిస్ట్ ప్రకారం పూర్తి వివరాలు ఇవే..