దేశానికి కొత్త రాజకీయ శక్తులు అవసరం ..తమిళనాడు ఫలితాలతో స్పష్టం: కవిత

దేశానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళనాడు ఫలితాలు స్పష్టం చేశాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో సినీ హీరో విజయ్ పార్టీ టీవీకే సాధించిన మెజారిటీపై ఆమె సోమవారం స్పందించారు.