నేడు (జూన్ 25) బీజేపీ ఆధ్వర్యంలో ‘యాంటీ ఎమర్జెన్సీ డే’

కాంగ్రెస్ హయాంలో దేశంపై బలవంతంగా రుద్దిన ఎమర్జెన్సీ చీకటి రోజులను నేటి తరానికి చాటిచెప్పేందుకు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ హత్యాదినం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జాతీయ నాయ కుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.