ప్రధాని మోడీ ట్వీట్‌తో సీన్ రివర్స్.. కేబినెట్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వేటు లేనట్లేనా..?

నీట్ పేపర్ లీక్ ఇష్యూలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‏పై వేటు పడనున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‎లో జోరుగా ప్రచారం జరుగుతోంది.