ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన జార్జియా మెలోని.. స్నేహితుల సెల్ఫీ వైరల్!

అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో వ్యూహాత్మక చర్చలు ఎంత ముఖ్యమో.. దేశాధినేతల మధ్య ఉండే పరస్పర ఆత్మీయత కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దానికి నిదర్శనంగా.. రోమ్ నగరంలో అడుగు పెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వినూత్నంగా స్వాగతం పలికారు. రాత్రి వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో మెరిసిపోతున్న చారిత్రక కొలోసియమ్ కట్టడం సాక్షిగా.. వీరిద్దరూ కలిసి దిగిన తాజా ‘మెలోడీ’ (మోదీ, మెలోని) సెల్ఫీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.